అన్నమయ్య: సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రం, డివిజన్, మండల స్థాయిలో మదనపల్లెలో PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. Meekosam.ap.gov.in ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
PGRSను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


