GNTR: తెనాలిలో మా ఏపీ ఆధ్వర్యంలో నటీనటుల దృశ్యాలను ఆదివారం చిత్రీకరించారు. మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. సభ్యత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ నటీనటుల వివరాలతో ప్రత్యేక డైరీ రూపొందించి టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలకు అందజేస్తామని తెలిపారు. డైరీ కోసం ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా పారదర్శకంగా రూపొందిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో 'మా ఏపీ' డైరీ సభ్యత్వ నమోదు


