హైదరాబాద్: 28°C
తెలంగాణ

తోపుకుంటలో వినాయక విగ్రహాల వ్యర్థాలు

MLG: ములుగు సమీపంలోని తోపుకుంటలో వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కరగక నీటిపై తేలియాడుతున్నాయి. ఫ్రేములు, బొంగులు, ఇతర చెత్తతో కుంట అపరిశుభ్రంగా మారింది. సద్దుల బతుకమ్మ సమీపిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనిస్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా చెత్తతొలగించి కుంట శుభ్రం చేయాలంటున్నారు