NLG: తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 532 పేజీల ‘దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక’ను ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహితీ పదేళ్లుగా నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలను అభినందించారు.
తెలంగాణ
సాహిత్యం ప్రజల పక్షాన ఉండాలి: యాదగిరి రెడ్డి


