TPT: వేదం గ్రామంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాగు, దిగుబడులు, ఆదాయం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ కమిషనర్ డా. ప్రభాత్ కుమార్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆయిల్‌పామ్ రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి


