PPM: దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా అందించే ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించినట్లు పార్వతీపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు తెలిపారు. ఇండియా పోస్ట్ ద్వారా రూ.116 చెల్లించి ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టాఫీసుల ద్వారా కనకదుర్గమ్మ ప్రసాదం


