CTR: పుంగనూరులో ఆదివారం జరుగుతున్న గణేశ్ నిమజ్జన వేడుకల్లో గొరిల్లా వేషధారణలో యువకులు వినూత్నంగా డాన్స్ చేశారు. నిమజ్జన శోభాయాత్రల్లో డీజే పాటలకు తగ్గట్టుగా గొరిల్లా తరహాలో గెంతులు వేస్తూ అందరి దృష్టి ఆకట్టుకున్నారు. గొరిల్లా వద్దకు వెళ్లి అందరూ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. మా పుంగనూరుకు కింగ్ కాంగ్ వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకున్న గొరిల్లా వేషధారణ


