హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు.