విశాఖ: ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ల వల్ల పర్యావరణ, ప్రజా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ప్రతినిధి ఫణీంద్ర అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మానవ హక్కుల వేదిక సభలో ఆయన మాట్లాడారు. భారీ స్థాయిలో నీరు, విద్యుత్ అవసరమయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల భూములు, అడవులు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐ డేటా సెంటర్లతో ముప్పు: హెచ్ఆర్ఎఫ్


