హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలి'

SKLM: నరసన్నపేట పట్టణంలోని ఆహా ఫంక్షన్ హాల్‌ లో వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకునేలా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.