హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గార్మీ వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

GNTR: పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్‌ గొర్రెలదొడ్డి ప్రాంతంలో గార్మీ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్నారు. మత సామరస్యం, సోదరభావానికి గార్మీ పండుగలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు.