PLD: పీజీఆర్‌ఎస్ సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేవలు పొందిన అనంతరం మొబైల్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్పందన నమోదు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయాలి'


