హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కోట్ల దంపతులకు సన్మానం

NDL: డోన్ పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ దంపతులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు రావాలని వారికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను వారు ఘనంగా సన్మానించారు.