NZB: కేంద్రంలోని ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద ఆదివారం హిందూ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిందితుడి దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆలయంపై దాడి చేసిన నిందితుడిని శిక్షించాలిహిందూ సంఘాలు


