అన్నమయ్య: గాలివీడు గేటు వద్ద ఉన్న శ్రీరామాలయం ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై ఆదివారం సాయంత్రం పిడుగు పడింది. సాయంత్రం 5.20 గంటల సమయంలో వర్షంతో పాటు పిడుగు పడటంతో ధ్వజస్తంభం దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటన సమయంలో ఆలయంలో ఉన్న భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. భక్తులు సురక్షితంగా బయటపడటంతో స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరామాలయ ధ్వజస్తంభంపై పిడుగు


