హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సనాతన ధర్మాన్ని కాపాడడమే VHP లక్ష్యం'

ADB: సనాతన ధర్మం, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు హిందూ హక్కులను పరిరక్షించడమే విశ్వహిందూ పరిషత్ ప్రధాన లక్ష్యమని VHP జిల్లాధ్యక్షుడు నానందుల రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం భాగ్యనగరంలో నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ శతాబ్ది ఆదిలాబాద్ నాయకులు పాల్గొని మాట్లాడారు. యువత, పిల్లలలో దేశభక్తి, దైవభక్తి, నైతిక విలువలు పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.