KNR: గన్నేరువరం మండలం ఖాసీంపేట మానసా దేవి ఆలయంలో ఉచిత అన్నప్రసాదానికి నేటి నుంచి టోకెన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శన క్యూలోనే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తామని, టోకెన్ ఉన్నవారికే అన్నప్రసాదం అందిస్తామన్నారు.
తెలంగాణ
ఉచిత అన్నప్రసాదానికి టోకెన్ పద్ధతి అమలు


