హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం పాలసీ అమలుపై రవిబాబు ప్రశ్నలు

PLD: మద్యం పాలసీలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు అవుతాయా అని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు ప్రశ్నించారు. ఎం.ఆర్‌.పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలని, బెల్ట్‌షాపులను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారితో పాటు సరఫరా చేస్తున్న లైసెన్సుదారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.