CTR: రామకుప్పం మండలం పంద్యాలమడుగు పంచాయతీకి చెందిన 53 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
53 కుటుంబాలు టీడీపీలోకి చేరిక


