AKP: రైవాడ జలాశయం ప్రధాన గట్టుపై ఉన్న రక్షణ గోడ పలుచోట్ల శిథిలమై కూలిపోయింది. జలాశయం గర్భం వైపు ఉన్న గోడలు కూలిపోయి చాలా కాలంగా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి, కూలిపోయిన రక్షణ గోడలను పునర్నిర్మించాలని రైతులు, సందర్శకులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రక్షణ గోడల పునర్నిర్మాణం చేపట్టిండి'


