RR: శంషాబాద్‌లోని గొల్లపల్లిలో ఓబీసీ జాతీయ కులగణన లక్ష్యంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావు, మధు యాష్కి, ఎంపీ మల్లు రవి తదితర అగ్రనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ వేదిక ప్రాంతం అత్యంత శోభాయమానంగా, జనసంద్రంగా మారింది.
తెలంగాణ
ఓబీసీ సభకు భారీగా తరలివచ్చిన అగ్రనేతలు


