హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్లాస్టిక్ వాడకం తగ్గింద్దాం.. పచ్చదనాన్ని పెంచుదాం'

MNCL: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని అటవీ శాఖ అధికారులు నిర్వహించారు. 'ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. పచ్చదనాన్నిపెంచుదాం' అనే నినాదంతో పేరుకుపోయిన ప్లాస్టిక్ సీసాలు, ఖాళీ బాటిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థాలను తొలగించారు. వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అటవీ పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు.