NLG: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలు జీవితం గడిపిన లచ్చగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ సమరయోధుడు వంగల నారం రెడ్డి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను కనగల్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన త్యాగాలు, సేవలు నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
100వ వసంతంలోకి స్వాతంత్ర్య సమరయోధుడు నారంరెడ్డి


