హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒడిశా సీఎంతో పురందేశ్వరీ భేటీ

E.G: ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని రాజమండ్రి ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. భువనేశ్వర్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మారీ సతీమణి ప్రియాంక మారాండి పురందేశ్వరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.