JN: జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా బాల్నే నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు అన్నారు. వారి ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నరేష్ ఎన్నిక


