హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న వేములవాడకు రానున్న TRS చీఫ్ కవిత

SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామిని ఈ నెల 6న ఉదయం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి వేములవాడకు వస్తున్నారు. రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించి అనంతరం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతారు. అక్కడి నుంచి చందుర్తి మండలం సనుగులలో ఈడుగ రజనీకాంత్ ఆధ్వర్యంలో జరిగే అమరుల యాది కార్యక్రమంలో పాల్గొంటారు.