హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మీదేవి

శ్రీకాకుళం: రూరల్ మండలం క్రిష్టప్పపేట గ్రామంలో ఇటీవల మరణించిన బాన్న నీలమ్మ కుటుంబ సభ్యులను శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆదివారం పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట స్థానిక స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.