హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.