హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీళ్లను గిఫ్ట్‌ ప్యాక్‌ చేస్తున్నారని కవిత ఆరోపణ

NZB: తెలంగాణ నీళ్లను గిఫ్ట్‌ ప్యాక్‌ చేసి ఏపీకి పంపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ (TRS) నేత కవిత ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలు ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం వెళ్తున్నా, మహబూబ్‌నగర్ రైతులకు మాత్రం అందడం లేదని ఆమె విమర్శించారు.