హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో ఆర్ఎస్ఎస్ శాఖ సప్తాహం

AKP : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నర్సీపట్నంలో ఆదివారం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శాఖా సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల స్థలాల్లో శాఖ సప్తహం ఏర్పాటు చేశారు. 300 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో సూర్య నమస్కారాలు వేసి శారీరక వ్యాయామాలు చేశారు.