GNTR: జగన్ హయాంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, 22.80 లక్షల ఇళ్లు మంజూరు చేశామని పొన్నూరు YCP ఇంచార్జి మురళి ఆదివారం తెలిపారు. 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. కరువు మండలాలు, పంటలకు గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేదల ఇళ్లపై అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యలు


