హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు బహుమతులు అందజేత

సత్యసాయి: పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామంలో ఎద్దుల పందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేసి, అభినందించారు. గ్రామీణ సంప్రదాయాలను, క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ పోటీల్లో గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వీక్షించారు.