హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేద మంత్రాల మార్మోగిన సూర్య సదనం

VZM: స్థానిక సూర్య సదనం లో ఋత్విక్ ల వేద మంత్రాల గోష తో మార్మోగింది. వేద పండితులు మంత్రోచ్ఛారణ , ప్రత్యేక పూజలుతో ఆ ప్రాంగణం పునీతమైంది. సూర్య సదనం లో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు ఆదివారం సూర్య సదన నిర్వాహకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన స్మిత్ ఆరోగ్యం మెరుగవ్వాలనికోరారు.