హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

అన్నమయ్య: పుల్లంపేట మండలానికి చెందిన గంగురాజు రవణమ్మకు రూ.55,166 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఆమె నివాసం వద్ద ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.