ATP: కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుర్లగుండ సిద్ధప్ప పక్షవాతం (పారాలిసిస్) వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తక్షణ సాయంగా రూ. 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నగదును టీడీపీ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు. స్థానికులు ఎమ్మెల్యే మానవత్వాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అమిలినేని


