హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే గొడుగు కిందకు పీజీఆర్ఎస్ ఎంపీడీవో మనోజ్

ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం MPDO కార్యాలయంలోనే జరుగుతుందని ఎంపీడీవో మనోజ్ ఆదివారం తెలిపారు. వసతులు అనుకూలంగా ఉండటంతో ఆ కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.