E.G: రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన ‘ISECON 2026’ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ టూరిజానికి ప్రాధాన్యం: మంత్రి


