BDK: అశ్వారావుపేటలో ఈ నెల10,11,12 తేదీల్లో అండర్20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం: ఎమ్మెల్యే


