హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. తప్పిన ముప్పు

E.G: నల్లజర్ల శివారులోని ఏకేఆర్టీజీ కళాశాల సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు బాగా దెబ్బతింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.