సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఈనెల 6న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్


