హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంఝావతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆగ్రహం

PPM: జంఝావతి ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కురుపాం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అడ్డాకుల చిన్నారావు విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ నాయకులు కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద ఉన్న జంఝావతి ప్రాజెక్టును పరిశీలించారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం నిర్వహణ లోపాలతో నిరుపయోగంగా మారింది అన్నారు.