MLG: మేడారంలో ఆదివారం నిర్వహించిన సర్పంచ్‌ల చైతన్య సదస్సులో ములుగు జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ముషినెపల్లి కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా దేవులపల్లి విజయ్ కుమార్, ప్రధానకార్యదర్శిగా నాగిడిరమణారెడ్డి ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు, నెలకు రూ.30వేల గౌరవవేతనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కుమార్ గౌడ్


