SDPT: మల్లన్నసాగర్ నిర్వాసితులకు బకాయి ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.1,260 కోట్లతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేశామని, 250 గజాల స్థలంతో పాటు రూ.5.04 లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు. బాధితుల సమస్యలు తీర్చకుండా హైదరాబాద్‌కు నీటిని తరలించకూడదని ఆయన హితవు పలికారు.
తెలంగాణ
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు


