కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,64,825 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 371 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అలాగే, 15 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా.. 12 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.64 లక్షలు


