బాపట్ల జిల్లాకు వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, విద్యా సంస్థలు వారి వివరాలను Form-C పోర్టల్ ద్వారా 24 గంటల్లోగా నమోదు చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులతో పాటు రూ.1 లక్ష వరకు జరిమానా, జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఓసిఐ కార్డుదారులు ఓటు వేయడం, వ్యవసాయ భూములు కొనడం చట్టవిరుద్ధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశీయుల వసతి వివరాల నమోదు తప్పనిసరి'


