సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన సందర్భంగా త్వరలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఫోరం సమావేశంలో ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జిల్లా ప్రధాన సమస్యల పరిష్కారానికి ఫోరం పోరాడుతుందని సమన్వయకర్త తుమ్మనపల్లి శ్రీనివాసు స్పష్టం చేశారు.
తెలంగాణ
దశాబ్ద ఉత్సవాలకు సిద్ధమవుతున్న సిద్దిపేట


