హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనిమెట్టలో అభివృద్ధి పనులకు శ్రీకారం

MBNR: కొత్తకోట మండలం కనిమెట్టలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) రూ.10 లక్షలతో మహిళా భవనం, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీసీ కెమెరాలు, బుర్రవాగుపై నిర్మించిన కాజ్ వేను ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.