HYD: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ నేత డా. కే.లక్ష్మణ్ మలక్‌పేట సరూర్‌నగర్‌లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సరూర్‌నగర్ చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం భవానీ శంకర ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాభావం, పరిశుభ్రత, కార్మికుల గౌరవం సమాజ నిర్మాణానికి కీలకమన్నారు.
తెలంగాణ
సేవా సంకల్ప్ అభియాన్‌లో డా. లక్ష్మణ్


