హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబులెన్సులకు సైతం తప్పని ట్రాఫిక్ తిప్పలు

ASF: కాగజ్ నగర్ పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లే అంబులెన్సులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఆసుపత్రి వరకు రోడ్డుపై ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు ఆసుపత్రికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయణి, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.