హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పవన్ పర్యటన వివరాలు

KDP: జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరు రానున్నారు. ఉదయం 10:50 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 11:15 నుంచి 1:25 వరకు కొత్తపల్లిలో సీఎం చంద్రబాబుతో కలిసి పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 1:50 గంటలకు కడప విమానాశ్రయానికి బయలుదేరుతారు.